Category: Stories

బంగ్లాదేశ్ కోచ్ పై వేటు

బంగ్లాదేశ్ టీం మేనేజ్మెంట్ వరల్డ్ కప్ ఓటమి పై చర్యలు ప్రారంభించింది లీగ్ దశలోనే బంగ్లాదేశ్ టీం వరల్డ్ కప్ నుంచి బయటకు వచ్చేయడంతో ఆ జట్టు కోచ్ స్టీవ్ రోడ్స్ పై వేటు వేసింది బంగ్లాదేశ్ టీం బోర్డ్ . ఈ విషయాన్ని బంగ్లా క్రికెట్ కార్యనిర్వహాణాధికారి నిజాముద్దీన్ తెలియజేశాడు . ఈ వరల్డ్ కప్ లో చెప్పాలి అంటే బంగ్లాదేశ్ గొప్ప పోరాటమే చేసింది. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ వంటి టీమ్స్ ను ఓడించింది

హలో మేడం- ఒక డెలివరీ బాయ్ ప్రేమ కథ part-1

మీకు కథలు చదవడం ఇష్టమా అయితే ఈ కథ చదవండి పాత్రల పేరులు హీరో:శివ ,హీరోయిన్:స్వాతి ,హీరో ఫ్రెండ్స్ :రామ్,సంజయ్ శివ తన డిగ్రీ తరువాత బ్యాంక్ ఎగ్జామ్స్ కి కోచింగ్ తీసుకోవడానికి రాజమండ్రి వస్తాడు . శివది మిడిల్ క్లాస్ ఫ్యామిలి కావడంతో తన కోచింగ్ కి అవసరమైన డబ్బు కోసం ఇంట్లో వాళ్లపై ఆదరపడకూడదని స్విగ్గి లో పార్ట్ టైం గా ఫుడ్ డెలివరీ బాయ్ గా చేరతాడు స్విగి లో తన జాబ్
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి