చాలా మంది బ్లాగింగ్ చేయాలని వుంటాది .చేస్తుంటారు కూడా వెబ్సైట్ అయినా బ్లాగ్ అయినా ఒక్కటే . ఏదొక సబ్జెక్ట్ పై గ్రిప్ వుంటే చాలు యాడ్స్ సెన్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు యాడ్స్ సెన్స్ కి అప్లై చేయాలి అంటే కొన్ని రూల్స్ వుంటాయి వాటిలో ముఖ్యమైనది వెబ్సైట్ theme మంచి theme వుంటే యాడ్ సెన్స్ త్వరగా approve అవుతాది . మీకు ఒక వెబ్సైట్ theme నచ్చింది అనుకోండి మీ వెబ్సైట్ కి