Category: Local

చెత్త పనులు చేసిన పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్

వాళ్లందరూ తమకు జరిగిన అన్యాయం కోసం రోడ్డు ఎక్కి పోరాడుతున్నారు . వాళ్లని అదుపు చేయవలసిన కానిస్టేబుల్ ఇదే అదునుగా భావించి తన వంకర బుద్ధి చూపించాడు. వివరాలు లోకి వెళ్తే హైదరాబాద్ లోని గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాల వైద్య విద్యార్థులు హాస్పిటల్ షిఫ్టింగ్ విషయంలో రోడ్డు పైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు . పోలీసులు విద్యార్థులను అదుపు చేస్తున్నారు. అదువు చేసే సమయంలో పరమేష్ అనే కానిస్టేబుల్ విద్యార్థులను అసభ్యంగా టచ్ చేస్తూ కెమెరాకి చిక్కాడు

జగన్ పై పవన్ సమరం మోగించినట్లే నా?

మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కదా కాస్త సమయం ఇచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు . కానీ నిన్నటి పవన్ లేక రాసిన చూస్తుంటే జగన్ కి సమయం ఇచ్చేలా లేరు . కొద్ది రోజులనే ప్రజా సమస్యలు పై పవన్ కళ్యాణ్ గళం విప్పే సూచనలు కనిపిస్తున్నాయి . ఒకవైపు ఇసుక కోసం భవన నిర్మాణ కార్మికుల సమస్య మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలిగింపు సమస్య

ఇంక పై ప్రభుత్వ బడిలో నో ఫోన్స్

ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది . ఉపాధ్యాయులు స్కూల్ లో పాఠాలు చెప్పకుండా ఫోన్ తో కాలం గడుపుతున్నారు అని ఫిర్యాదులు రావడం తో ప్రభుత్వం ఉపాధ్యాయులు క్లాస్ చెప్పే సమయంలో ఫోన్ వాడకూడదు అనే నిబంధన తీసుకువచ్చింది . క్లాస్ రూమ్ లోకి టీచర్స్ ఫోన్స్ తీసుకువెళ్లకూడదు తనిఖీల్లో పట్టుబడితే టీచర్ తో పాటు ప్రధాన ఉపాధ్యాయుడు పై కూడా చర్యలు వుంటాయి అని ఆదేశాలు జారీ

హీరో శివాజీ మరోసారి పట్టివేత

హీరో శివాజిని దుబాయ్ లో ఎయిర్ పోర్టు ఇమిగ్రేషన్ అధికారాలు అదుపులోకి తీసుకున్నారు . టీవీ9 షేర్లు విషయంలో హీరో శివాజీ ,టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై కోర్టు లుక్ ఔట్ జారీ చేసిన విషయం మనకి తెలిసిందే . దేశం దాటి ఎక్కడికి వెళ్లడానికి వీళ్లు లేదు కానీ హీరో శివాజీ మొన్న అమెరికా వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో దొరికేసాడు . ఈసారి అమెరికా వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ దుబాయ్ అధికారులకు

వీడియో జషిత్ క్షేమం విడచి వెళ్లిన దుండగులు

సోమవారం నాడు మండపేటలో కిడ్నాప్ కి గురైన జషిత్ . రాయవరం మండలం కుతుకులూరు లో దుండగులు విడిచి వెళ్లారు. బాలుడుని చూసిన అక్కడి రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు . మూడో రోజులుగా పోలీసు బృందాలు బాలుడు ఆచూకీ కోసం గాలించాయి. బాలుడు దొరకడంతో తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు . 9 నెలల గర్భవతి తో ఉన్న బాలుడు తల్లికి ఈ విషయం ఊరట గా చెప్పుకోవాలి. మందపేటలో ఆడుకుంటున్న బాలుడుని సోమవారం ఇద్దరు
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి