Category: Sports

స్మిత్ కి మద్దతు గా నిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని

ఇంగ్లాడ్ తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ ఇంగ్లాడ్ బౌలర్ అర్చర్ బౌలింగ్ లో గాయపడి పెవిలియన్ కి చేరుకున్నాడు. పెవిలియన్ కి వెళ్తున్న సమయంలో ఇంగ్లాడ్ అభిమానులు స్మిత్ ని హేళన చేసారు . తొమ్మిదో వికెట్ గా మరల స్మిత్ బ్యాటింగ్ కి వస్తున్న సమయంలో ఇంగ్లాడ్ అభిమానులు మరల స్మిత్ మోసగాడు అంటూ కామెంట్స్ చేసారు. ఇవి ఏమి పట్టించుకోని స్మిత్ 92 పరుగులు సాధించి రెండో

అక్తర్ ట్వీట్ పై సరదాగా స్పందించిన యువరాజ్ సింగ్

పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ రిటర్మెంట్ తర్వాత క్రికెట్ పై విశ్లేషణ చేస్తు సోషల్ మీడియాలో నిత్యం హడావిడి గా కనిపిస్తున్నాడు . క్రికెట్ లో ఎక్కడ ఏమి జరిగిన తన విశ్లేషణ తెలపనిదే నిద్రపోడు అక్తర్. తాజాగా అర్చర్ స్మిత్ మధ్య జరిగిన సంఘటనపై అక్తర్ క్రీడాస్ఫూర్తి ప్రస్తావించాడు . బౌలర్ వల్ల బ్యాట్సమెన్ గాయపడితే బౌలర్ అతని దగ్గరికి వెళ్లి స్పదించాలని తెలియజేశాడు . నా బౌలింగ్ లో కూడా ఎవరైనా బ్యాట్సమెన్ గాయపడితే

స్మిత్ రీఎంట్రీ తో అవమానింపబడ్డ చోట కీర్తింపబడ్డాడు

సరిగా ఏడాది క్రితం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తమ ప్రదర్శన తో ఆశ్చర్యానికి గురి చేసారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు . మంచి అయితే అభిమానులు చప్పట్లు కొట్టి అభిమానించేవాళ్లు కానీ వాళ్లు చేసింది బాల్ ట్యాపరింగ్ కనుక అభిమానులు ఆవేశం వ్యక్తం చేస్తూ తమ ఆగ్రహం వ్యక్తంచేశారు ఇంకా వ్యక్తం చేస్తున్నారు ట్రోల్స్ చేస్తున్నారు . ఇంతకీ ఏమి జరిగింది అంటే ఏడాది క్రితం సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా

టి 20 సిరీస్ భారత్ కైవసం

మూడు వన్డేల వెస్టిండీస్ తో జరుగుతున్న టి20 సిరీస్ ని భారత్ కైవసం చేసుకుంది . ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్ ను భారత్ డక్వర్ట్ లూయిస్ ప్రకారం 22 పరుగులు తేడాతో గెల్చింది . మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లు లో 5 వికెట్స్ కోల్పోయి 167 పరుగులు చేసింది ఇండియా ఇనింగ్స్ లో రోహిత్ శర్మ 67 పరుగులు ,కోహ్లీ 28 పరుగులు చేసారు . 168 పరుగుల విజయలక్ష్యం

అది డ్రగ్ కాదు దగ్గు సిరప్ పృథ్విషా

ఇండియన్ యంగ్ క్రికెటర్ పృథ్విషా డోప్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడంతో బీసీసీఐ 8 నెలలు క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది . ఈ విషయం పై స్పందించిన పృథ్విషా ఆస్ట్రేలియా పర్యటనలో గాయం అయింది దగ్గు గా వుండంతో సిరప్ వాడను దానిలో నిషేధిత పదార్థం వుందని నాకు తెలియదు . సయ్యద్ ముస్తాక్ అలీ టౌర్నమెంట్ సమయంలో డోప్ టెస్ట్ నిర్వహించారు అందులో ఈ విషయం బయటకు వచ్చింది. ఉదేశపూర్వకంగా నేను తప్పు చేయలేదు
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి