బాగున్నా బాగోక పోయిన టీజర్ చూడటానికి ప్రభాస్ ఫ్యాన్స్ వున్నాము

మా టైటిల్ ఏమి లేదండి సరదాగా టీజర్ లో హీరోయిన్ చెప్పే డైలాగ పెట్టాము

బాధ అయినా హ్యాపీనెస్ అయినా నాతో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు అనగానే

వెంటనే మన హీరో నేనున్నానంటూ మొదలైన టీజర్

యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉంటుందని ఒక అంచనాకు అయితే అభిమానులు వచ్చారు

ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న సాహో టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది

బాహుబలి తర్వాత రాబోతున్న సినిమా కనుక ఎక్స్పెక్టేషన్స్ కూడా అభిమానులకు ఆ రేంజ్ లోనే ఉన్నాయి

ప్రస్తుతం రిలీజ్ అయిన టీజర్ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ తగ్గ విధంగా వున్నది

టీజర్ లో ఫైట్స్ సన్నివేశాలు చూస్తుంటే యాక్షన్ థ్రిల్లర్ గా మూవీ ఉండబోతుందని అనిపిస్తుంది

ఈ టీజర్ లో లాస్ట్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది

వాళ్ళు ఎవరు అని హీరోయిన్ అడగగా మన హీరో  ఫ్యాన్స్ అంటాడు

అంత వైలెంట్ గా ఉన్నారేంటి అంటే die hard ఫ్యాన్స్ అంటాడు

ఈ డైలాగ్ కి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని మనం భావించవచ్చు

[urlpreviewbox url=”https://www.youtube.com/watch?v=HiwFJ97qUx4″/]

READ  జగన్ పై పవన్ సమరం మోగించినట్లే నా?
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి