అంబటి రాయుడుని జట్టులోకి తీసుకొండని లేఖ

అంబటి రాయుడు ని జట్టులోకి తీసుకోవాలని మాజీ మంత్రి వి.హనుమంతరావు బీసీసీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ msk. ప్రసాద్ కు లేఖ రాసాడు .

అంబటి రాయుడు ప్రతిభ వున్న ఆటగాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్, రంజీ ,ఐపీఎల్ లో మంచి ప్రతిభ కనబరిచాడు .

ఇంకా రాయుడు కి ఆడే సత్తా తో పాటు వయస్సు కూడా వుంది . వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేయలేదనే రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు .

ప్రస్తుతం జరగనున్న వెస్టిండీస్ టూర్ కి అవకాశం ఇచ్చి రాయుడుని జట్టులోకి తీసుకోవాలని హనుమంతరావు కోరారు.

READ  భారత్ బ్యాటింగ్ పై అసహనం వ్యక్తం చేసిన వీరేంద్ర సెహ్వాగ్
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి