ఇంక నుంచి టీం ఇండియా స్పాన్సర్ బైజుస్

టీం ఇండియా స్పాన్సర్ మారునున్నారు ఇప్పటి వరకు అప్పో ఇండియన్ టీం కి స్పాన్సర్ చేయగా తాజాగా అప్పో తన స్పాన్సర్ షిప్ ను రద్దు చేసుకుంది .

2022 వరుకు స్పాన్సర్ షిప్ చేసే అవకాశం అప్పో కి ఉన్న వివిధ కారణాలతో రద్దు చేసుకున్నట్లు పత్రికలో కధనాలు వచ్చాయి.

ఇండియా టీం కి స్పాన్సర్ షిప్ చేయడానికి బైజుస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ టీచింగ్ సంస్థ ముందుకు వచ్చింది .

ఈ స్పాన్సర్ షిప్ ఒప్పందం 2022వరుకు వుంటాది దీని యొక్క విలువ 1079 కోట్లు.

READ  అంతర్జాతీయ క్రికెట్ నుంచి జింబాబ్వే తొలిగింపు
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి