పాకిస్తాన్ పేస్ బౌలర్ అమీర్ సంచలన నిర్ణయం

పాకిస్తాన్ పేస్ బౌలర్ అమీర్ తన టెస్ట్ కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.

27 ఏళ్ల అమీర్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది .

వన్డే,టి20 ఫార్మాట్స్ లో మంచి ప్రదర్శన చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమీర్ తెలియజేశాడు.

అమీర్ కేవలం 36 టెస్టులో 119 వికెట్లు సాధించాడు .

వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన చేయడం తన లక్ష్యం అన్నాడు .

ఫిక్సింగ్ ఆరోపణలు తరువాత రీఎంట్రీ ఇచ్చి బౌలింగ్ తో అదరగొడుతున్నాడు.

READ  బుమ్రా ఒక యార్కర్ కేదార్ జాదవ్ కి వేయవా!!
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి