అమీర్ కి అక్తర్ బాగా గడ్డి పెట్టాడు

27 ఏళ్లకే తన టెస్ట్ కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ పాస్ట్ బౌలర్ అమీర్ పై మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు.

తాజాగా పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అమీర్ రిటైర్మెంట్ పై మాట్లాడుతూ 27 ఏళ్లకే ముసల్వాడివి అయిపోయవా .

నేను కనుక సెలెక్షన్ కమిటీలో ఉంటే ఇలా లిమిటెడ్ ఓవర్లు మాత్రమే ఆడే వాళ్లని ఏ ఫార్మాట్ కి ఎంపిక చేయను అన్నాడు.

పాకిస్తాన్ జట్టు క్లిష్టమైన పరిస్థితి లో ఉన్నపుడు ఇటువంటి నిర్ణయాలు తప్పు అన్నారు . యంగ్ క్రికెటర్స్ కి ఆదర్శంగా వుండాలని అమీర్ ని కోరాడు.

READ  భారత్ ఈ మ్యాచ్ లో గెలిస్తే
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి