హీరో శివాజీ మరోసారి పట్టివేత

హీరో శివాజిని దుబాయ్ లో ఎయిర్ పోర్టు ఇమిగ్రేషన్ అధికారాలు అదుపులోకి తీసుకున్నారు .

టీవీ9 షేర్లు విషయంలో హీరో శివాజీ ,టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై కోర్టు లుక్ ఔట్ జారీ చేసిన విషయం మనకి తెలిసిందే .

దేశం దాటి ఎక్కడికి వెళ్లడానికి వీళ్లు లేదు కానీ హీరో శివాజీ మొన్న అమెరికా వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో దొరికేసాడు .

ఈసారి అమెరికా వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ దుబాయ్ అధికారులకు పట్టుబడ్డాడు.

పోలీసులు శివాజిని ఇండియా దాటి దుబాయ్ ఎలా వెళ్ళాడు అనే దానిపై ప్రశ్నించనున్నారు

READ  నిన్న రాత్రి హీరో వరుణ్ తేజ్ కారుకు ఆక్సిడెంట్-వీడియో
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి