మలింగ కి ఘనంగా వీడ్కోలు పలికిన శ్రీలంక జట్టు

అప్పటి వరకు క్రికెట్ లో పేస్ బౌలర్ అంటే స్వింగ్స్ మాత్రమే వేసేవారు .అప్పుడప్పుడు యార్కర్స్ మాత్రమే వేసేవారు .

మలింగ వచ్చాక సిన్ మారిపోయింది వరుస యార్కర్స్ తో బ్యాటమేన్స్ ని భయపెట్టేవాడు .

టైలెండర్స్ ని అయితే వచ్చిన అంత సేపు క్రీజ్ లో వుంచే వాడు కాదు . వికెట్స్ కి గురి చూసి బౌలింగ్ చేసేవాడు మలింగ .

వన్డేస్ కి మలింగ గుడ్ బై చెప్పేసాడు బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డే తో మలింగ తన వన్డే రిటైర్మెంట్ ప్రకటించాడు .

ఇంతకు ముందు టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన మలింగ ఇంక టి20స్ మాత్రమే ఆడనున్నాడు.

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్స్ తీసాడు . 315 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 223 పరుగులకు అలౌట్ అయింది.

READ  క్రికెట్ లో రెండు కొత్త రూల్స్ కి ఓకే చెప్పిన ఐసీసీ
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి