ఎట్టకేలకు అభిమానుల ఆలోచనను పరిగణనలోకి తీసుకోనున్న ఐసీసీ

ఐసీసీ లో మార్పు వచ్చింది . ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాడ్ బౌండరీలు ఆధారంగా గెలవడంతో అభిమానులు ఐసీసీ పై విమర్శలు చేసారు .

ఇదేమి రూల్ అంటూ మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు .సచిన్ అయితే ఫలితం వచ్చే వరుకు సూపర్ ఓవర్లు నిర్వహించాలని కోరారు దీనికి మాజీలు సైతం సమర్థించారు.

క్రికెట్ ని ఫాలో అయ్యే అమితాబ్ బచ్చన్ కూడా ఐసీసీ ఫైనల్ లో తీసుకున్న నిర్ణయాన్ని ఒక కథ రూపంలో విమర్శించాడు.

ఒక వ్యక్తి దగ్గిర 2000 రూపాయలు వున్నాయి అందులో 5 ఐదువందల నోట్లు ఉన్నాయి మరో వ్యక్తి దగ్గిర కూడా 2000 వున్నాయి అందులో అన్ని వంద నోట్లు వున్నాయి .

ఇద్దరి దగ్గిర వుంది సమానమైన డబ్బు .నోట్ల సైజ్ మాత్రమే తేడా.పెద్ద నోట్లు ఉన్నాయి కాదా అని 2 వేలు 5 వేలు అవ్వదు అని తెలియజేసారు.

ఇలా బౌండరీలు వల్ల విమర్శలు రావడంతో ఐసీసీ అనిల్ కుంబ్లే నేతృత్వంలో ఒక కమిటీ వేసింది.

ఈ కమిటీ బౌండరీలు కాకుండా మరో ప్రత్యామ్నాయం ఆలోచన చేసి నివేదిక ఐసీసీ కి సమర్పించనుంది .

మార్పులు వుంటే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు .మరో సూపర్ ఓవర్ నిర్వహించి రిజల్ట్ రాబాటనున్నారు .

READ  పాకిస్థాన్ సగం వికెట్స్ కోల్పోయింది
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి