ఇంక పై ప్రభుత్వ బడిలో నో ఫోన్స్

ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది .

ఉపాధ్యాయులు స్కూల్ లో పాఠాలు చెప్పకుండా ఫోన్ తో కాలం గడుపుతున్నారు అని ఫిర్యాదులు రావడం తో ప్రభుత్వం ఉపాధ్యాయులు క్లాస్ చెప్పే సమయంలో ఫోన్ వాడకూడదు అనే నిబంధన తీసుకువచ్చింది .

క్లాస్ రూమ్ లోకి టీచర్స్ ఫోన్స్ తీసుకువెళ్లకూడదు తనిఖీల్లో పట్టుబడితే టీచర్ తో పాటు ప్రధాన ఉపాధ్యాయుడు పై కూడా చర్యలు వుంటాయి అని ఆదేశాలు జారీ చేసింది.

READ  ఆంధ్ర కి ప్రత్యేక హోదా ఇవ్వలేము-నిర్మలా సీతారామన్
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి