ఆటగాడి కి నైపుణ్యం తెలియాలి అంటే అవకాశాలు ఎక్కువ ఇవ్వాలని అయ్యర్ కోరాడు

తాజాగా వెస్టిండీస్ టూర్ కి ఎంపికైన అయ్యర్ ఆటగాళ్ల ఎంపిక విషయంలో కొన్ని సూచనలు చేసాడు .

ఆటగాడికి ఎక్కువ అవకాశాలు ఇస్తే ప్రతిభ బయటపడుతుంది అంతే కానీ టీం లోకి వస్తూ పోతూ ఉంటే తన నైపుణ్యం ఎట్లా తెలుస్తుందని అయ్యర్ కోరాడు.

టీం లోకి వస్తూ పోతూ ఉంటే ఆటగాడు మానసిక ధైర్యం దెబ్బతింటుందని తెలియజేశాడు.

భారత్ తరుపున ఆరు వన్డేలు ఆడిన అయ్యర్ ఇంకా టీంలో సరిగా కుదురుకో లేదు .ఈ వెస్టిండీస్ టూర్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి

READ  మొదటి మ్యాచ్ మొదటి బాల్ మొదటి వికెట్ ind-pak మ్యాచ్
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి