క్రికెట్ కి గుడ్ బై చెప్పేసిన వేణు గోపాల్ రావు

మన వైజాగ్ కి చెందిన ఇండియన్ క్రికెటర్ 37 ఏళ్ల వేణు గోపాల్ రావు క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.

భారత్ తరపున 16 వన్డేలు ఆడిన వేణుగోపాల్ రావు 218 పరుగులు చేసాడు .

ఐపీఎల్ లో హైదరాబాద్, ఢిల్లీ తరుపున ఆడాడు

2019 ఎలక్షన్స్ కి ముందు జనసేన పార్టీలో చేరాడు పోటీ కి దూరంగా వున్నాడు .

వరల్డ్ కప్ వ్యాఖ్యాత గా స్టార్ స్పోర్ట్స్ తెలుగు లో తన స్వరాన్ని వినిపించాడు.

READ  ఇంక ఈరోజు మ్యాచ్ లేదు
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి