అది డ్రగ్ కాదు దగ్గు సిరప్ పృథ్విషా

ఇండియన్ యంగ్ క్రికెటర్ పృథ్విషా డోప్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడంతో బీసీసీఐ 8 నెలలు క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది .

ఈ విషయం పై స్పందించిన పృథ్విషా ఆస్ట్రేలియా పర్యటనలో గాయం అయింది దగ్గు గా వుండంతో సిరప్ వాడను దానిలో నిషేధిత పదార్థం వుందని నాకు తెలియదు .

సయ్యద్ ముస్తాక్ అలీ టౌర్నమెంట్ సమయంలో డోప్ టెస్ట్ నిర్వహించారు అందులో ఈ విషయం బయటకు వచ్చింది. ఉదేశపూర్వకంగా నేను తప్పు చేయలేదు .

తప్పు తప్పే కనుక బీసీసీఐ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా క్రికెట్ అంటే నాకు ప్రాణం ఆడకుండా వుండలేను .ఈ సమయంలో దైర్యంగా వుండాలి .నాకు అండగా నిలవాలని ముంబై ప్రజలను కోరుతున్న అంటూ పృథ్విషా తెలియజేశాడు.

Posted by Prithvi Shaw on 2019 m. liepos 30 d., antradienis

పృథ్విషా మాజీ అండర్ 19 కెప్టెన్ కూడా.

READ  ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది టీం వివరాలు
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి