జగన్ పై పవన్ సమరం మోగించినట్లే నా?

మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కదా కాస్త సమయం ఇచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు .

కానీ నిన్నటి పవన్ లేక రాసిన చూస్తుంటే జగన్ కి సమయం ఇచ్చేలా లేరు . కొద్ది రోజులనే ప్రజా సమస్యలు పై పవన్ కళ్యాణ్ గళం విప్పే సూచనలు కనిపిస్తున్నాయి .

ఒకవైపు ఇసుక కోసం భవన నిర్మాణ కార్మికుల సమస్య మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలిగింపు సమస్య వీటిపై వీలైనంత త్వరగా స్పందించాలని పవన్ ఆలోచన .

ఎందుకంటే ఈ సమస్యలు వాళ్ళ యొక్క రోజు గడిచే జీవితాలు పై ప్రభావం చూపనున్నాయి. ఉద్యోగం లేకపోయినా ,పని లేకపోయినా రోజు గడవడం కష్టంగా మారుతుంది తొందరలోనే ఈ విషయంపై గళం విపనునట్లు నిన్నటి లేఖ తో అర్థం అవుతుంది .

క్షేత్రం స్థాయిలో పార్టీ ని బలోపేతం చేస్తునే పవన్ ప్రశ్నించడం మొదలు పెడితే ఆంధ్రలో రాజకీయం మారనుంది .

READ  బ్రేకింగ్ న్యూస్: టీడీపీ రాజ్యసభ విభాగాన్ని బీజేపీ లో విలీనం
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి