చెత్త పనులు చేసిన పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్

వాళ్లందరూ తమకు జరిగిన అన్యాయం కోసం రోడ్డు ఎక్కి పోరాడుతున్నారు . వాళ్లని అదుపు చేయవలసిన కానిస్టేబుల్ ఇదే అదునుగా భావించి తన వంకర బుద్ధి చూపించాడు.

వివరాలు లోకి వెళ్తే హైదరాబాద్ లోని గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాల వైద్య విద్యార్థులు హాస్పిటల్ షిఫ్టింగ్ విషయంలో రోడ్డు పైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు .

పోలీసులు విద్యార్థులను అదుపు చేస్తున్నారు. అదువు చేసే సమయంలో పరమేష్ అనే కానిస్టేబుల్ విద్యార్థులను అసభ్యంగా టచ్ చేస్తూ కెమెరాకి చిక్కాడు .

మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విచారణ చేపట్టిన అధికారాలు పరమేష్ ని సస్పెండ్ చేశారు .

READ  వీడియో జషిత్ క్షేమం విడచి వెళ్లిన దుండగులు
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి