టి 20 సిరీస్ భారత్ కైవసం

మూడు వన్డేల వెస్టిండీస్ తో జరుగుతున్న టి20 సిరీస్ ని భారత్ కైవసం చేసుకుంది .

ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్ ను భారత్ డక్వర్ట్ లూయిస్ ప్రకారం 22 పరుగులు తేడాతో గెల్చింది .

మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లు లో 5 వికెట్స్ కోల్పోయి 167 పరుగులు చేసింది ఇండియా ఇనింగ్స్ లో రోహిత్ శర్మ 67 పరుగులు ,కోహ్లీ 28 పరుగులు చేసారు .

168 పరుగుల విజయలక్ష్యం తో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆదిలోనే నాలుగు వికెట్స్ కోల్పోవడం తో 15.4 ఓవర్లు లో 98 పరుగులు చేసింది .

పౌల్ 54 పరుగులు పోవన్ 19 పరుగులు చేశారు భారత్ బౌలర్లు లో కుర్నల్ పాండ్య 2 ,భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశారు .

వెలుతురు సరిగా లేక ఆట నిలిచిపోవడంతో భారత్ 22 పరుగులు తేడాతో విజయం సాధించింది .

ఈ విజయం తో ఇండియా 3 మ్యాచ్ల్ టి20 సిరీస్ ని కైవసం చేసుకుంది .

ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ టి20 లో ఎక్కువ సిక్సర్స్ కొట్టిన ఆటగాడు గా నిలిచాడు.

3వ టి20మ్యాచ్ ఈ మంగళవారం జరుగనుంది .

READ  రవిశాస్త్రి కి బీసీసీఐ గుడ్ బై చెప్పేసింది
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి