అక్తర్ ట్వీట్ పై సరదాగా స్పందించిన యువరాజ్ సింగ్


పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ రిటర్మెంట్ తర్వాత క్రికెట్ పై విశ్లేషణ చేస్తు సోషల్ మీడియాలో నిత్యం హడావిడి గా కనిపిస్తున్నాడు . క్రికెట్ లో ఎక్కడ ఏమి జరిగిన తన విశ్లేషణ తెలపనిదే నిద్రపోడు అక్తర్. తాజాగా అర్చర్ స్మిత్ మధ్య జరిగిన సంఘటనపై అక్తర్ క్రీడాస్ఫూర్తి ప్రస్తావించాడు . బౌలర్ వల్ల బ్యాట్సమెన్ గాయపడితే బౌలర్ అతని దగ్గరికి వెళ్లి స్పదించాలని తెలియజేశాడు . నా బౌలింగ్ లో కూడా ఎవరైనా బ్యాట్సమెన్ గాయపడితే అలానే చేసేవాడిని అది క్రీడాస్ఫూర్తి అని తెలియజేశాడు . అక్తర్ వ్యాఖ్యలు పై స్పందించిన యువరాజ్ సింగ్ నువ్వు ఎందుకు దగ్గరికి వెళ్ళేవాడివో నాకు తెలుసు . బ్యాట్సమెన్ మరిన్ని బాల్స్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడా లేడా అని చూసి వచ్చేవాడివి అని సరదాగా రిప్లై ఇచ్చాడు యువరాజ్.

READ  బంగ్లా గెలుపు తో వెస్టిండీస్ ఆశలు గల్లంతు
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి