స్మిత్ కి మద్దతు గా నిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని

ఇంగ్లాడ్ తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ ఇంగ్లాడ్ బౌలర్ అర్చర్ బౌలింగ్ లో గాయపడి పెవిలియన్ కి చేరుకున్నాడు. పెవిలియన్ కి వెళ్తున్న సమయంలో ఇంగ్లాడ్ అభిమానులు స్మిత్ ని హేళన చేసారు . తొమ్మిదో వికెట్ గా మరల స్మిత్ బ్యాటింగ్ కి వస్తున్న సమయంలో ఇంగ్లాడ్ అభిమానులు మరల స్మిత్ మోసగాడు అంటూ కామెంట్స్ చేసారు. ఇవి ఏమి పట్టించుకోని స్మిత్ 92 పరుగులు సాధించి రెండో టెస్ట్ ను డ్రాగా ముగించాడు . ఇంగ్లాడ్ అభిమానుల తీరు పై క్రికెట్ ఆస్ట్రేలియా తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ స్పందించాడు. స్మిత్ చాలా బాగా ఆడాడు ఏడాది క్రితం తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు . తన రీఎంట్రీ చక్కగా ప్రారంభించాడు .ఇంగ్లాడ్ అభిమానులు చేస్తున్న విమర్శలకు స్మిత్ బ్యాటింగ్, బౌలింగ్ తో సమాధానం చెప్పాలని కోరుకుంటున్న .ఆస్ట్రేలియా యాషెస్ ట్రోఫీ తో స్వదేశానికి రావాలని పిలుపునిచ్చారు.

READ  రవిశాస్త్రి కి బీసీసీఐ గుడ్ బై చెప్పేసింది
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి