మొదటి మ్యాచ్ మొదటి బాల్ మొదటి వికెట్ ind-pak మ్యాచ్

ఈరోజు ఇండియా కి పాకిస్థాన్ కి జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో ఒక ఆశ్చర్యమైన సంఘటన చోటు చేసుకుంది 337 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటమేన్స్ అది నుంచి తడబడుతున్నారు

భువనేశ్వర్ కుమార్ 4 బాల్స్ వేసి గాయపడటం వల్ల మిగతా రెండు బాల్స్ విజయ శంకర్ వేయడం జరిగింది

విజయ శంకర్ కి ఇది మొదటి మ్యాచ్

మొదటి మ్యాచ్ మొదటి బాల్ వేయగా పాకిస్తాన్ ఓపినర్ బ్యాటమేన్ ఇమామ్ ఉల్ హాక్ ఎల్బీగా ఔటవడం జరిగింది

ఈ విధంగా విజయ్ శంకర్ మొదటి మ్యాచ్ మొదటి బాల్ కి మొదటి వ్యక్తి తీయడం జరిగింది

READ  ఇటు కూడా కాస్తా చూడండి Aus-Sa
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి