ఇమ్రాన్ ఖాన్ మాట వినని సర్ఫరాజ్ ఖాన్

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే మాములుగా వుంటాదా

రెండు దేశాలే కాదు యావత్ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటాయి

ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఆరు మ్యాచ్ లు ఆడిన పాకిస్థాన్ ఆరు మ్యాచులు ఓడిపోయింది

ఇందులో 5 సార్లు రెండవ సారి బ్యాటింగ్ చేసి ఓడిపోయింది ఒకసారి మొదటిసారి బ్యాటింగ్ చేసి ఓడిపోయింది

మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొన్ని సూచనలు చేశాడు

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాల్సిందిగా పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ కు తెలియ జేశాడు ఎందుకంటే మొదటిసారి బ్యాటింగ్ చేసినప్పుడు అంత ప్రెజర్ ఉండదని బ్యాట్స్మెన్ ఫ్రీగా ఆడుతూ ఎక్కువ స్కోర్స్ చేయవచ్చని పాక్ ప్రధాని సూచన

కానీ నిన్నటి మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఇండియా ఎక్కువ పరుగులు చేయడంతో పాకిస్తాన్ ఒత్తిడి కి లోనవడం జరిగి వికెట్స్ కోల్పోవడం మనం చూసాము

పాకిస్థాన్ లో ప్రస్తుతం అందరు ఇదే చర్చించుకుంటున్నారు ఇమ్రాన్ ఖాన్ మాట విని ఉండిన బాగుండేదని

READ  సిక్సర్ కింగ్ యువరాజ్ పై మా ప్రత్యేక కథనం
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి