పిఠాపురం లో టీడీపీ-వైస్సార్సీపీ కొట్లాట వీడియో

పిఠాపురం నియోజకవర్గాల్లో టీడీపీ-వైస్సార్సీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు

బి.కొత్తూరు లో ఈ సంఘటన చోటు చేసుకుంది

వైస్సార్సీపీ పార్టీ అధికారంలోకి రావడం తో పాటు పిఠాపురం ఎమ్మెల్యేగా దొరబాబు  ఎంపీ గా గీత గెలవడంతో వైస్సార్సీపీ కార్యకర్తలు మొక్కులు చెల్లిచుకుని గ్రామంలోకి రావడం జరిగింది

అక్కడే వున్న వైస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను కొట్టడం జరిగింది

ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు  ఇరు వర్గాలు కేసులు పెట్టుకున్నారు

మొత్తం 16 మంది గాయపడ్డారు ఇద్దరికి సీరియస్ గా ఉండటంతో కాకినాడ తరలించారు

మిగిలిన వాళ్లకి పిఠాపురం ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు

టీడీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే వర్మ ఆసుపత్రికి తీసుకురాగా మరోసారి అక్కడ టీడీపీ కార్యకర్తలు వైస్సార్సీపీ కార్యకర్తలు పై దాడి చేశారు

గొడవలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు గ్రామంలో

[urlpreviewbox url=”https://www.facebook.com/100034461722659/posts/147173179774739/”/]

READ  మేము సెమీస్ రేసులో వున్నాము పాకిస్తాన్
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి