జనసేన లోకి అక్రమ చొరబాట్ల గుర్తించిన పవన్

జనసేన నాలుగు రోజులుగా ఎన్నికల ఓటమి పై జిల్లాల వారిగా రివ్వు మీటింగ్ నిర్వహిస్తుంది

జనసేన ఇప్పటికే ఒక అంచనాకి వచ్చింది చుట్టు వున్న అభిమానులే ఓట్లు వేయలేదని

రాయలసీమ కార్యకర్తలతో మీటింగ్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ వున్న 60 % మంది నాకు ఓటు వేయలేదని చెప్పి ఒక వ్యక్తిని నువ్వు ఎవరికి ఓటు వేశావని అడగగా వైస్సార్సీపీ అంటాడు

వెంటనే పవన్ కల్యాణ్ ఆవేశంతో మాట్లాడుతూ మీరే వేయకపోతే ఇంక జనం మనకి ఎందుకు ఓటు వేస్తారు

నన్ను నమ్మి వచ్చిన మీరే నడకపోతే ఇంక మార్పు ఎలా వస్తాది

నీది ఏ ఊరని అడగగా ఆ వ్యక్తి తిరుపతి అంటాడు

రేపు అక్కడ సమస్య వస్తే నువ్వు ఏవిధంగా పోరాడతావు ఏ విధంగా ప్రశ్నస్తావు

ఓటు వైస్సార్సీపీ కి వేశావు జనసేన తరుపున ఎలా పోరాడతావని పవన్ కళ్యాణ్ ప్రశ్న వేస్తారు

ఇంక మీకే ఓటు వేస్తాను సార్ ని ఆ వ్యక్తి సమాధానం ఇస్తాడు

నేను గెలుపు కోసం రాజకీయాల్లోకి రాలేదని మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని ఓడిపోయిన పోరాడుతానని పవన్ కల్యాణ్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు

మీటింగ్ తరువాత ఇలాంటి బయట వాళ్లు రాకుండా చూడమని నాయకులను పవన్ కోరుతాడు

video

[urlpreviewbox url=”https://www.facebook.com/sameera.jsp.5/videos/143575243429598/”/]

READ  వైస్సార్సీపీ పై ప్రజల్లో అసహనం పెరుగుతుంది చంద్రబాబు
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి