పిఠాపురం,రాజనగరం జనసేన సీట్లు అమ్ముకున్నారు -వీరమహిళ హారిక

జనసేన ఓటమి పై రకరకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టికెట్స్ రగడ తెరపైకి వచ్చింది

జనసేన ఓటమికి కోటరీనే కారణమని ఆరోపణలు

వస్తున్నాయి

తాజాగా ఈస్ట్ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వూ ఇచ్చిన జనసేన వీరమహిళ హారిక జనసేన పార్టీ పై సంచలన ఆరోపణలు చేసింది

మెయిన్ గా ఆమె జనసేన పై చేసిన ఆరోపణలు పై మనం ఇక్కడ ప్రస్తావిద్దాం

జనసేన కోటరీ అనే చెప్పుకునే రియాజ్,తులసి, మహేంద్రరెడ్డి,మాదాసు గంగాధర్ వీళ్లకి తెలియకుండా పార్టీలో ఏమి జరగకూడదని

అంతా వీళ్ల చేతులు మీదగా జరగాలని టికెట్స్ కేటాయింపు కూడా వీళ్లే చేసారని

వీళ్ల తొత్తులకు టికెట్స్ ఇచ్చుకున్నారని తొత్తులు ఎవరో కాదు వీళ్లకి పొద్దున టీ ఇచ్చి రాత్రి మందు బాటిల్స్ సప్లై చేసావారే వీళ్ళ తొత్తులని హారిక పేరుకొన్నారు

కాకినాడ టిక్కెట్ జ్యోతుల వెంకటేశ్వరరావు ఇవ్వాల్సి వుండగా ఆయనకి కాకుండా వేరే వాళ్లకి ఇచ్చారు

ఆయన అప్పుడు నాకు అన్యాయం జరిగింది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పగా తనను కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయమన్నారు

నేను చేయనని చెప్పడం జరిగిందని హారిక చెప్పారు

తరువాత వెంకటేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి జరిగింది చెప్పడం తో ఎంపీ ఇచ్చారని ఆమె తెలియజేసింది

అనేక విషయాలు తెలియజేసిన ఆమె పిఠాపురం,రాజనగరం టికెట్స్ అమ్ముకున్నారని

తులసి దగ్గిర నుంచి రియాజ్ వరుకు డబ్బులు అందాయని ఆమె ఆరోపణలు చేసింది

వాళ్ల తొత్తులు ద్వారా నాయకులు దగ్గిర డబ్బులు వసూళ్లు చేసారని వీళ్ల పని దొరికింది దోచుకోవడం

పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో ఏమి తెలియవని ఆమె చెప్పారు

ఈ రెండు టికెట్స్ అమ్ముకోవడం నేను విన్నానని తెలియజేసింది

చూడాలి ఈమె వాదనలు ఎంత నిజమ్మో

తూర్పుగోదావరి జిల్లాలో ఈమె వీడియో హాలచల్ చేస్తుంది

పిఠాపురం అభ్యర్థి విషయంలో మొదటి నుంచి కార్యకర్తలకు అనుమానమే బయట నుంచి అభ్యర్థిని తీసుకురావడం ఏమిటని

ఈమె ఆరోపణలు చూస్తే ఆ అనుమానం ఇంకా బలపడే విదంగా వుంది

వీడియో మీకోసం

[urlpreviewbox url=”https://youtu.be/Ji9IJ6ekvKM”/]

READ  అమ్మ ఒడి పథకం పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి