ఇంక ఈరోజు మ్యాచ్ లేదు

ఇండియా -న్యూజిల్యాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారింది.మ్యాచ్ రేపటికి వాయిదా పడింది

మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఆదినుంచి వికెట్ కోల్పోతూ వచ్చింది వర్షం పడే సమయానికి 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది

రాస్ టైలర్ 95 బంతుల్లో 67 పరుగులు , లాధీన్ మూడు పరుగులతో క్రీజ్ లో వున్నారు.

అంతకుముందు విలియంసన్ 67 పరుగులు 95 బంతుల్లో సాధించాడు .

భారత్ బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్ కుమార్ ,చహలా,హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు .

వర్షం తగినట్లు తగ్గి మరల కురవడం స్టార్ట్ చేయడంతో పిచ్ పై కవర్స్ అలానే వున్నాయి .

రెండో ఇనింగ్స్ లో 20ఓవర్లు జరగుతానే కానీ డక్వర్త లూయిస్ పద్దతి అమలు కాదు .

ఈరోజు ఎలాగైనా ఫలితం రాబట్టాలని ఐసీసీ ప్రయత్నం చేసింది.

కానీ వర్షం వల్ల మ్యాచ్ మొదలై సూచనలు కనపడక పోవడం తో రేపటికి వాయిదా వేసింది .మరల రేపు ఎక్కడ నుంచి మ్యాచ్ ఆగిందో అక్కడ నుంచి మొదలు అవుతాది

రేపు కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలియజేసింది .

ఒకవేళ రేపు కూడా మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే పాయింట్స్ పట్టిక ఆధారంగా ఇండియా ఫైనల్ కి వెళ్తాది .

READ  అక్తర్ ట్వీట్ పై సరదాగా స్పందించిన యువరాజ్ సింగ్
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి