జగన్ పై పవన్ సమరం మోగించినట్లే నా?

మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కదా కాస్త సమయం ఇచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు . కానీ నిన్నటి పవన్ లేక రాసిన చూస్తుంటే జగన్ కి సమయం ఇచ్చేలా లేరు . కొద్ది రోజులనే ప్రజా సమస్యలు పై పవన్ కళ్యాణ్ గళం విప్పే సూచనలు కనిపిస్తున్నాయి . ఒకవైపు ఇసుక కోసం భవన నిర్మాణ కార్మికుల సమస్య మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలిగింపు సమస్య

అది డ్రగ్ కాదు దగ్గు సిరప్ పృథ్విషా

ఇండియన్ యంగ్ క్రికెటర్ పృథ్విషా డోప్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడంతో బీసీసీఐ 8 నెలలు క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది . ఈ విషయం పై స్పందించిన పృథ్విషా ఆస్ట్రేలియా పర్యటనలో గాయం అయింది దగ్గు గా వుండంతో సిరప్ వాడను దానిలో నిషేధిత పదార్థం వుందని నాకు తెలియదు . సయ్యద్ ముస్తాక్ అలీ టౌర్నమెంట్ సమయంలో డోప్ టెస్ట్ నిర్వహించారు అందులో ఈ విషయం బయటకు వచ్చింది. ఉదేశపూర్వకంగా నేను తప్పు చేయలేదు

క్రికెట్ కి గుడ్ బై చెప్పేసిన వేణు గోపాల్ రావు

మన వైజాగ్ కి చెందిన ఇండియన్ క్రికెటర్ 37 ఏళ్ల వేణు గోపాల్ రావు క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరపున 16 వన్డేలు ఆడిన వేణుగోపాల్ రావు 218 పరుగులు చేసాడు . ఐపీఎల్ లో హైదరాబాద్, ఢిల్లీ తరుపున ఆడాడు 2019 ఎలక్షన్స్ కి ముందు జనసేన పార్టీలో చేరాడు పోటీ కి దూరంగా వున్నాడు . వరల్డ్ కప్ వ్యాఖ్యాత గా స్టార్ స్పోర్ట్స్ తెలుగు లో తన స్వరాన్ని వినిపించాడు.

ఆటగాడి కి నైపుణ్యం తెలియాలి అంటే అవకాశాలు ఎక్కువ ఇవ్వాలని అయ్యర్ కోరాడు

తాజాగా వెస్టిండీస్ టూర్ కి ఎంపికైన అయ్యర్ ఆటగాళ్ల ఎంపిక విషయంలో కొన్ని సూచనలు చేసాడు . ఆటగాడికి ఎక్కువ అవకాశాలు ఇస్తే ప్రతిభ బయటపడుతుంది అంతే కానీ టీం లోకి వస్తూ పోతూ ఉంటే తన నైపుణ్యం ఎట్లా తెలుస్తుందని అయ్యర్ కోరాడు. టీం లోకి వస్తూ పోతూ ఉంటే ఆటగాడు మానసిక ధైర్యం దెబ్బతింటుందని తెలియజేశాడు. భారత్ తరుపున ఆరు వన్డేలు ఆడిన అయ్యర్ ఇంకా టీంలో సరిగా కుదురుకో లేదు .ఈ వెస్టిండీస్

ఇంక పై ప్రభుత్వ బడిలో నో ఫోన్స్

ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది . ఉపాధ్యాయులు స్కూల్ లో పాఠాలు చెప్పకుండా ఫోన్ తో కాలం గడుపుతున్నారు అని ఫిర్యాదులు రావడం తో ప్రభుత్వం ఉపాధ్యాయులు క్లాస్ చెప్పే సమయంలో ఫోన్ వాడకూడదు అనే నిబంధన తీసుకువచ్చింది . క్లాస్ రూమ్ లోకి టీచర్స్ ఫోన్స్ తీసుకువెళ్లకూడదు తనిఖీల్లో పట్టుబడితే టీచర్ తో పాటు ప్రధాన ఉపాధ్యాయుడు పై కూడా చర్యలు వుంటాయి అని ఆదేశాలు జారీ
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి