ఎట్టకేలకు అభిమానుల ఆలోచనను పరిగణనలోకి తీసుకోనున్న ఐసీసీ

ఐసీసీ లో మార్పు వచ్చింది . ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాడ్ బౌండరీలు ఆధారంగా గెలవడంతో అభిమానులు ఐసీసీ పై విమర్శలు చేసారు . ఇదేమి రూల్ అంటూ మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు .సచిన్ అయితే ఫలితం వచ్చే వరుకు సూపర్ ఓవర్లు నిర్వహించాలని కోరారు దీనికి మాజీలు సైతం సమర్థించారు. క్రికెట్ ని ఫాలో అయ్యే అమితాబ్ బచ్చన్ కూడా ఐసీసీ ఫైనల్ లో తీసుకున్న నిర్ణయాన్ని

మలింగ కి ఘనంగా వీడ్కోలు పలికిన శ్రీలంక జట్టు

అప్పటి వరకు క్రికెట్ లో పేస్ బౌలర్ అంటే స్వింగ్స్ మాత్రమే వేసేవారు .అప్పుడప్పుడు యార్కర్స్ మాత్రమే వేసేవారు . మలింగ వచ్చాక సిన్ మారిపోయింది వరుస యార్కర్స్ తో బ్యాటమేన్స్ ని భయపెట్టేవాడు . టైలెండర్స్ ని అయితే వచ్చిన అంత సేపు క్రీజ్ లో వుంచే వాడు కాదు . వికెట్స్ కి గురి చూసి బౌలింగ్ చేసేవాడు మలింగ . వన్డేస్ కి మలింగ గుడ్ బై చెప్పేసాడు బంగ్లాదేశ్ తో జరిగిన

హీరో శివాజీ మరోసారి పట్టివేత

హీరో శివాజిని దుబాయ్ లో ఎయిర్ పోర్టు ఇమిగ్రేషన్ అధికారాలు అదుపులోకి తీసుకున్నారు . టీవీ9 షేర్లు విషయంలో హీరో శివాజీ ,టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై కోర్టు లుక్ ఔట్ జారీ చేసిన విషయం మనకి తెలిసిందే . దేశం దాటి ఎక్కడికి వెళ్లడానికి వీళ్లు లేదు కానీ హీరో శివాజీ మొన్న అమెరికా వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో దొరికేసాడు . ఈసారి అమెరికా వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ దుబాయ్ అధికారులకు

అమీర్ కి అక్తర్ బాగా గడ్డి పెట్టాడు

27 ఏళ్లకే తన టెస్ట్ కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ పాస్ట్ బౌలర్ అమీర్ పై మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అమీర్ రిటైర్మెంట్ పై మాట్లాడుతూ 27 ఏళ్లకే ముసల్వాడివి అయిపోయవా . నేను కనుక సెలెక్షన్ కమిటీలో ఉంటే ఇలా లిమిటెడ్ ఓవర్లు మాత్రమే ఆడే వాళ్లని ఏ ఫార్మాట్ కి ఎంపిక చేయను అన్నాడు. పాకిస్తాన్ జట్టు క్లిష్టమైన పరిస్థితి లో

ఆస్ట్రేలియా టీం యాషెస్ సిరీస్

ఆగస్టు ఒకటి నుంచి ఇంగ్లాడ్ తో జరగనున్న యాషెస్ సిరీస్ కి ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. స్క్వాడ్: టిమ్ పైన్ (సి), కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, పాట్రిక్ కమ్మిన్స్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, మైఖేల్ నేజర్, జేమ్స్ ప్యాటిన్సన్, పీటర్ సిడిల్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి