పాకిస్తాన్ పేస్ బౌలర్ అమీర్ సంచలన నిర్ణయం

పాకిస్తాన్ పేస్ బౌలర్ అమీర్ తన టెస్ట్ కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 27 ఏళ్ల అమీర్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది . వన్డే,టి20 ఫార్మాట్స్ లో మంచి ప్రదర్శన చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమీర్ తెలియజేశాడు. అమీర్ కేవలం 36 టెస్టులో 119 వికెట్లు సాధించాడు . వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన చేయడం తన లక్ష్యం అన్నాడు . ఫిక్సింగ్ ఆరోపణలు

ఇంక నుంచి టీం ఇండియా స్పాన్సర్ బైజుస్

టీం ఇండియా స్పాన్సర్ మారునున్నారు ఇప్పటి వరకు అప్పో ఇండియన్ టీం కి స్పాన్సర్ చేయగా తాజాగా అప్పో తన స్పాన్సర్ షిప్ ను రద్దు చేసుకుంది . 2022 వరుకు స్పాన్సర్ షిప్ చేసే అవకాశం అప్పో కి ఉన్న వివిధ కారణాలతో రద్దు చేసుకున్నట్లు పత్రికలో కధనాలు వచ్చాయి. ఇండియా టీం కి స్పాన్సర్ షిప్ చేయడానికి బైజుస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ టీచింగ్ సంస్థ ముందుకు వచ్చింది . ఈ స్పాన్సర్ షిప్ ఒప్పందం

కుమారస్వామి చివరి సంతకం పై రైతుల హర్షం

కుమారస్వామి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వార్షిక ఆదాయం లక్ష కంటే తక్కువ ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తాను అని హామీ ఇచ్చారు. ఆ విధంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి విడత రుణమాఫీ చేసారు . బలనిరూపణ తమను వ్యతిరేకంగా వుంటుందని ముందుగా పసిగట్టిన కుమారస్వామి బలనిరూపణ కి వెళ్లేముందు చివరి విడత రుణమాఫీ పై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు . కుమారస్వామి చేసిన రుణమాఫీ పై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోసారి సెలెక్షన్ కమిటీ పై భగ్గుమన్న మాజీ కెప్టెన్ గంగూలీ

ఆటగాళ్లను అందరును సంతోషం పరచడానికి సెలెక్టర్లు టీం ని సెలెక్ట్ చేస్తున్నారు తప్ప దేశానికి ఉత్తమ జట్టును అందించే ఆలోచన చేయడం లేదు అన్నారు. తాజాగా వెస్టిండీస్ టూర్ కి ఇండియన్ జట్టు ను ప్రకటించిన సెలెక్టర్లు ఒక ఫార్మాట్ లో ఎంపిక చేసిన ఆటగాడిని మరో ఫార్మాట్ లో ఎంపిక చేయలేదు . కొంచెం మంది ఆటగాళ్లను మాత్రమే మూడో ఫార్మాట్స్ లో ఎంపిక చేసింది . వెస్టిండీస్ A టీం పై ఉత్తమ ప్రదర్శన

తాజాగా విరాట్ కోహ్లీ స్థానం తొమ్మిది

ఒక సర్వే సంస్థ రిలీజ్ చేసిన వివరాలు ప్రకారం ఇన్ స్ట్రోగ్రామ్ లో తాము బ్రాండ్ గా వున్న ప్రొడక్ట్స్ గురించి పోస్ట్ చేయడం ద్వారా ఆదాయం పొందుతున్న వారిలో కోహ్లీ తొమ్మిదో స్థానంలో వున్నాడు . కోహ్లీ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు తాను ఏమి చేసిన ఒక వింతగా వుంటాది . గ్రౌండ్ లో జట్టు ఫీల్డర్ క్యాచ్ కానీ మిస్ ఫీల్డ్ కానీ చేస్తే కోపం పడతాడు . అదే ఫీల్డర్ క్యాచ్ కానీ
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి