పిఠాపురం లో టీడీపీ-వైస్సార్సీపీ కొట్లాట వీడియో

పిఠాపురం నియోజకవర్గాల్లో టీడీపీ-వైస్సార్సీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు బి.కొత్తూరు లో ఈ సంఘటన చోటు చేసుకుంది వైస్సార్సీపీ పార్టీ అధికారంలోకి రావడం తో పాటు పిఠాపురం ఎమ్మెల్యేగా దొరబాబు  ఎంపీ గా గీత గెలవడంతో వైస్సార్సీపీ కార్యకర్తలు మొక్కులు చెల్లిచుకుని గ్రామంలోకి రావడం జరిగింది అక్కడే వున్న వైస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను కొట్టడం జరిగింది ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు  ఇరు వర్గాలు కేసులు పెట్టుకున్నారు మొత్తం 16 మంది గాయపడ్డారు ఇద్దరికి సీరియస్ గా ఉండటంతో

ఎంత మందికి తెలుసు అది నోబాల్ అని

ఈ  2019 వరల్డ్ కప్ 10వ మ్యాచ్ వెస్టిండీస్ కి ఆస్ట్రేలియా కి జరిగింది వెస్టిండీస్ అస్ట్రేలియని ఓడించినంత పని చేసింది కానీ అంపైర్ తప్పుడు నిర్ణయానికి వెస్టిండీస్ ఓడిపోయింది ఏమిటా అంపైర్ తప్పుడు నిర్ణయం అంటే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేదించడానికి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ ను బౌలర్లు కంటే అంపైర్ ఎక్కువ భయపెట్టాడు క్రిస్ గేల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో  స్టార్క్ బౌలింగ్ వేస్తూ lb కి  అప్పీల్ చేయడం జరుగుతుంది అంపైర్ ఔట్ ఇస్తాడు

పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి 150 కోట్లు

ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఓటర్లు పై ఎంత మేరకు వుందో ఈ సార్వత్రిక ఎన్నికలు చూస్తే అర్థం అవుతుంది ప్రజలకు ఏదో చేద్దామని తన సినిమా జీవితాన్ని వదులుకుని వచ్చిన పవన్ కల్యాణ్ ని ఓడించడానికి రెండు పార్టీలు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసాయి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలో అసెంబ్లీకి అడుగుపెట్టకూడదని అడుగు పెడితే తన ప్రశ్నలతో మనల్ని ఇబ్బంది పెడతాడాని భావించిన రెండు పార్టీలు 150 కోట్లు ఖర్చు చేసినట్లుగా పవన్ కల్యాణ్
error: కాపీ చేయడానికి ప్రయత్నం చేయకండి