News

మహిళ టి-20లో ఆమెదే అత్యధిక స్కోరు

October 15, 2019

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ హీలీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మూడు టి20 సిరీస్ లో భాగంగా ఆఖరి మ్యాచ్లో హీలి 61 బంతుల్లో 148 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. 46 బంతుల్లోనే సెంచరీ చేయడంతో వేగంగా సెంచరీ చేసిన రెండో మహిళా క్రికెటర్ గా రికార్డులకెక్కింది. 148 పరుగులు చేయడంతో ఒకే మ్యాచ్ లో ఎక్కువ పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా రికార్డు నమోదు చేసింది . ఈ […]

Read More